News
మాజీ సీఎం నివాసంలో తనిఖీలు
సీబీఐ అధికారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన హరియాణా మాజీ సీఎం హుడా నివాసంలో తనిఖీలు చేపట్టారు. మనేసర్ భూవ్యవహారానికి సంబంధిచి మాజీ ముఖ్యమంత్రి హుడాపై ఆరోపణలు ఉన్నాయి. అందువలన సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంతేకాక ఈ మాజీ ముఖ్యమంత్రి కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా ఏక కాలంలో తనిఖీలు ప్రారంభించారు సీబీఐ అధికారులు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








